మొక్కుబడి ‘యవ్వారం’.. ఆమెకిక హౌస్ ‘బహిష్కారం’?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగు వారాలు ముగించుకుని.. ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా, రోహిణిలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఐదవ వారం రసవత్తరంగా సాగుతోంది. ఇకపోతే ఈ వారంలో ఎలిమినేషన్స్‌కు ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వీరిలో సింగర్ రాహుల్ సిఫ్లిగంజ్ – పునర్నవి – బాబా భాస్కర్ – మహేష్ విట్టా – హిమజ – అషు – శివజ్యోతి ఎలిమినేషన్ లో ఉన్నారు. కాగా వీరిలో ఎవరు […]

మొక్కుబడి 'యవ్వారం'.. ఆమెకిక హౌస్ 'బహిష్కారం'?
Follow us

|

Updated on: Aug 22, 2019 | 5:57 PM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగు వారాలు ముగించుకుని.. ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా, రోహిణిలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఐదవ వారం రసవత్తరంగా సాగుతోంది. ఇకపోతే ఈ వారంలో ఎలిమినేషన్స్‌కు ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వీరిలో సింగర్ రాహుల్ సిఫ్లిగంజ్ – పునర్నవి – బాబా భాస్కర్ – మహేష్ విట్టా – హిమజ – అషు – శివజ్యోతి ఎలిమినేషన్ లో ఉన్నారు. కాగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని పరిశీలిస్తే.. సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డిల్లో ఒకరు బయటికి వెళ్తారని టాక్ నడుస్తోంది.

హౌస్‌మేట్స్ అందరూ కూడా ఈవారం రాహుల్‌ని నామినేట్ చేయడం.. అటు అషురెడ్డి కూడా పెద్దగా టాస్క్‌ల్లో ఆసక్తి చూపించకపోవడం.. అవే వ్యూయర్స్‌కు వీరిని ఎలిమినేట్ చేయడానికి కారణాలు అయ్యాయి. కాగా అషురెడ్డి సీరియస్‌నెస్ లేకుండా హౌస్‌లో మొక్కుబడిగా ఉన్నట్టుగా ఆమె వ్యవహారం కనిపిస్తోంది. అందుకే ఈ వారం అషురెడ్డి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?