బెంగుళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం

బెంగుళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పార్కింగ్ ప్లేసులోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 50 కార్లు మంటల్లో కాలిపోయాయి.10ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. మంటల ధాటికి కిలోమీటర్ల మేర పొగలు వ్యాప్తించాయి.  

బెంగుళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:18 PM

బెంగుళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ ప్లేస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పార్కింగ్ ప్లేసులోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 50 కార్లు మంటల్లో కాలిపోయాయి.10ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. మంటల ధాటికి కిలోమీటర్ల మేర పొగలు వ్యాప్తించాయి.

Latest Articles