తక్కువ ఖర్చుతో ఫావిపిరవిర్.. ఏపీఐ తయారీకి ఆవ్రా ల్యాబ్స్‌కు అనుమతి..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తమ పరిశోధనలను ముమ్మరంచేశాయి. ఈ క్రమంలో కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే ఫావిపిరవిర్‌ తయారీకి అవసరమైన ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రేడియంట్స్‌ (ఏపీఐ)

తక్కువ ఖర్చుతో ఫావిపిరవిర్.. ఏపీఐ తయారీకి ఆవ్రా ల్యాబ్స్‌కు అనుమతి..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 5:08 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తమ పరిశోధనలను ముమ్మరంచేశాయి. ఈ క్రమంలో కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే ఫావిపిరవిర్‌ తయారీకి అవసరమైన ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రేడియంట్స్‌ (ఏపీఐ) రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ తమకు అనుమతులిచ్చినట్లు హైదరాబాద్‌లోని ఆవ్రా ల్యాబ్‌ ప్రకటించింది. దేశీయంగా అందుబాటులో ఉన్న రసాయనాలతోనే ఈ మందును సులువుగా తయారు చేసేందుకు తాము ఓ పద్ధతిని అభివృద్ధి చేశామని ఆవ్రా ల్యాబ్‌ చైర్మన్‌ వివరించారు.

ఈ ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రేడియంట్స్ (ఏపీఐ)ను ఫార్మా కంపెనీ సిప్లాకు సరఫరా చేస్తున్నామని సిప్లా ఈ మందును సిప్లెంజా పేరుతో త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయవచ్చునని ఆయన చెప్పారు. ఇప్పటికే తాము రెండు బ్యాచ్‌లుగా 46 కిలోల ఏపీఐని సిప్లాకు అందించామని, త్వరలో ఇంకో బ్యాచ్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!

ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
ఈ ఫోటోలో పక్షి ఎక్కడుందో గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాకే.!
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం