Career Astrology: మన టైమ్ వచ్చేసింది బ్రో..! కెరీర్లో ఇక గోల్డెన్ డేస్..!
Parivartan Yoga: ఈ నెల(నవంబర్) 12న కుజుడు సింహ రాశిలోకి, 16న రవి వృశ్చికంలోకి మారడం జరుగుతోంది. అంటే, రవికి చెందిన సింహ రాశిలోకి కుజుడు, కుజుడికి చెందిన వృశ్చిక రాశిలోకి రవి పరివర్తన చెందడం జరుగుతోంది. అధికార యోగాలకు సంబంధించిన ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరగడం వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, కుంభ రాశులవారు ఏ రంగంలో ఉన్నా అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా తప్పకుండా అగ్రస్థానానికి చేరుకోవడం, అందలాలు ఎక్కడం జరుగుతుంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. ఈ పరివర్తన యోగం డిసెంబర్ 17 వరకు కొనసాగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us