AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశం..

Horoscope Today(October 29 th 2021): ఈరోజుకు కొందరు తాము ఏ పని మొదలు పెట్టాలన్నా.. వస్తువులు కొనాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు..

Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశం..
Horoscope Today
Surya Kala
|

Updated on: Oct 29, 2021 | 7:40 AM

Share

Horoscope Today(October 29 th 2021): ఈరోజుకు కొందరు తాము ఏ పని మొదలు పెట్టాలన్నా.. వస్తువులు కొనాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమ నక్షత్ర బలం ఎలా ఉంది.. రాశిఫలాలు ఎలా ఉన్నాయో అంటూ దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 29వ తేదీ) రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కొత్తలనులను ప్రారంభిస్తారు. వాహన యోగం ఉంది. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థితికి వెళ్లారు.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.  కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ప్రముఖ పరిచయాలతో లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్థులకు బదిలీ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రతికూల పరిస్థితిలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.  అప్పు చేయాల్సి వస్తుంది.

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు ఋణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదావేయాల్సి వస్తుంది.  ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  ఉద్యోగస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక ఖర్చులు చేస్తారు.  చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఏర్పడతాయి. సోదరులతో ఆస్తుల విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో  ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యాపార విషయంలో లాభాలను పొందుతారు. ఉద్యోగ విషయంలో కలిసి వస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. అధిగ శ్రమ చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. గజిబిజి ఆలోచనలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యయప్రయాసలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త వాహనాలు, భూములను కొనుగోలు చేస్తారు. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు.

కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో ఆదరణ సొంతం చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కదు.

Also Read: శ్రీవారి భక్తులకు గమనిక.. నవంబర్ 4 న స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ