AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!

Andhra Pradesh: వస్త్రాల మధ్య నక్కి భయపెట్టిన ఆ పాము జెర్రిగుడ్డుగా గుర్తించారు. ర్యాట్ స్నేక్ అని పిలుస్తారు. గోధుమ రంగులో ఉండే ఈ పాము... విషరహిత సర్పం. ఎలుకలను వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. రెడ్ స్నేక్ కాబట్టి సరిపోయింది. అదే నాగుపాము లాంటి విష..

చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
Viral Videos
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 04, 2026 | 11:23 AM

Share

సాధారణంగా ప్రతీ ఇంట్లోనూ కబోర్డు ఉంటుంది. దాన్నే వార్డ్ రోబ్ అని కూడా అంటారు. అందులో వస్త్రాలు… మరికొంతమంది విలువైన వస్తువులు కూడా భద్ర పరుచుకుంటారు. అవసరం ఉన్నప్పుడు వార్డ్ రోబ్ తలుపు తెరిచి వస్తువులను వినియోగించుకుంటారు. అలాగే.. విశాఖలోని ఓ ఇంట్లో మహిళ, చీరకోసం చేయి పెడితే.. అందులో కనిపించిన దృశ్యం చూసి భయపడి గుండె పగిలినంతపనైంది.

విశాఖ లంకెలపాలెం వినాయక నగర్ లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో వస్త్రాలు పెట్టుకునే కబోర్డ్ లో పాము చొరబడింది. చీర తీసేందుకు చేయి పెట్టిన మహిళకు భయపెట్టింది. వెంటనే గుండెలు పట్టుకున్న ఆ మహిళ.. కేకలు పెట్టింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు విషయాన్ని తెలుసుకొని.. స్నేక్ కేచరకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ కేచర్ కిరణ్ కుమార్.. పామును రెస్క్యూ చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వస్త్రాల మధ్య నక్కి భయపెట్టిన ఆ పాము జెర్రిగుడ్డుగా గుర్తించారు. ర్యాట్ స్నేక్ అని పిలుస్తారు. గోధుమ రంగులో ఉండే ఈ పాము… విషరహిత సర్పం. ఎలుకలను వేటాడి ఆహారంగా తీసుకుంటుంది. రెడ్ స్నేక్ కాబట్టి సరిపోయింది. అదే నాగుపాము లాంటి విష సర్పమైతే.. ప్రాణాలు ప్రమాదంలో పడేవి.

Follow Us
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?