AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మంగారు చెప్పినట్టే.. ఢిల్లీలో జరుగుతోందా..?

కాలజ్ఞానంలో.. బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుందా..? ఆయన చెప్పినవే.. అక్కడ జరుగుతున్నాయా..? బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం.. పీల్చుకునే గాలిని సైతం.. కొనుక్కునే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. నిజంగా ఇప్పుడు అందుకు ఉదాహరణే.. ఢిల్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఇదే కనిపిస్తోంది. ఢిల్లీలో పొల్యూషన్ తారా స్థాయికి చేరింది. ఈ విషయంపై సాక్షాత్తూ.. సుప్రీంకోర్టునే.. ఢిల్లీ ప్రభుత్వంపై మెట్టికాయలు వేసింది. ఈ కాలుష్యం కారణంగా.. ప్రజలు తమ అమూల్యమైన జీవన కాలాన్ని […]

బ్రహ్మంగారు చెప్పినట్టే.. ఢిల్లీలో జరుగుతోందా..?
Brahmamgari Matam
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 17, 2019 | 4:10 PM

Share

కాలజ్ఞానంలో.. బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుందా..? ఆయన చెప్పినవే.. అక్కడ జరుగుతున్నాయా..? బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం.. పీల్చుకునే గాలిని సైతం.. కొనుక్కునే రోజులు వస్తాయని ఆయన చెప్పారు. నిజంగా ఇప్పుడు అందుకు ఉదాహరణే.. ఢిల్లీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఇదే కనిపిస్తోంది.

ఢిల్లీలో పొల్యూషన్ తారా స్థాయికి చేరింది. ఈ విషయంపై సాక్షాత్తూ.. సుప్రీంకోర్టునే.. ఢిల్లీ ప్రభుత్వంపై మెట్టికాయలు వేసింది. ఈ కాలుష్యం కారణంగా.. ప్రజలు తమ అమూల్యమైన జీవన కాలాన్ని కోల్పోతున్నారని, ఈ విధమైన వాతావరణంలో మనం బతకగలుగుతామా అని న్యాయ మూర్తులు అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్.. అధికారులను ప్రశ్నించింది. అంతేకాకుండా.. ప్రస్తుతం వింటర్‌ సీజన్‌తో ఢిల్లీలో.. మరింత కాలుష్యం ఎక్కువవుతోంది. దీంతో.. స్కూళ్లకు కూడా.. ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. బయటకు ఎవరు రావాలన్నా భయపడిపోతున్నారు. మొఖానికి మాస్క్‌ లేకుండా.. రోడ్డు మీద అడుగు పెట్టడం లేదు. అయితే.. దీన్ని క్యాష్ చేసుకుంటారు కొందరు వ్యాపారులు. స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.

తాజాగా.. ఢిల్లీలో.. సిటీ వాక్ మాల్, ఆక్సీ ప్యూర్, సాకేత్‌ తో పూర్ ఆక్సిజన్ అనే పేరిట కొన్ని ఆక్సిజన్ సెంటర్‌లు వెలిశాయి. మామూలు సాధారణ షాపింగ్‌కు వెళ్లి వచ్చినట్టు.. అక్కడికి వెళ్లి గాలి పీల్చుకుని రావచ్చని అంటున్నారు. అంతేకాదండోయ్.. ఆక్సిజన్‌లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఎవరికి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్‌తో.. ఆక్సిజన్‌ని పీల్చుకోవచ్చని చెబుతున్నారు అక్కడి వ్యాపారులు. రూ.300 నుంచి ఈ ధర ప్రారంభం అవుతుంది. నిజంగా.. బ్రహ్మంగారు చెబుతున్నట్టే.. జరుగుతోంది.

Follow Us
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
యాదాద్రి దర్శనం ఇక మరింత ఈజీ.. ఒకే రోజులో ఆధ్యాత్మికం + పర్యాటకం!
గోల్డ్ విషయంలో కేంద్రం కీలక డెసిషన్.. త్వరలోనే కొత్త పథకం
గోల్డ్ విషయంలో కేంద్రం కీలక డెసిషన్.. త్వరలోనే కొత్త పథకం
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బిగ్‌షాక్‌.. రూ.63.6 లక్షల జరిమానా..
బ్యాంక్ ఆఫ్ బరోడాకు బిగ్‌షాక్‌.. రూ.63.6 లక్షల జరిమానా..
ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
ఇంగ్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడటం కష్టమేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్..ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్..ఏది తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది?
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. అతడిని రంగంలోకి దింపడయ్యా
వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. అతడిని రంగంలోకి దింపడయ్యా
పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పరగడుపున ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఆధార్ కార్డు వాడుతున్నారా..? మీకు అది ఫ్రీ..
ఆధార్ కార్డు వాడుతున్నారా..? మీకు అది ఫ్రీ..