AP Rains: ఆంధ్రాలో ఈ జిల్లాలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..

|

Jun 11, 2024 | 2:37 PM

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 - 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP Rains: ఆంధ్రాలో ఈ జిల్లాలకు హెచ్చరికలు.. ఉరుములు, మెరుపులతో వర్షాలు..
Andhra Rain Alert
Follow us on

నైరుతి రుతుపవనాలు ఈరోజు, జూన్ 11, 2024న ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర & తెలంగాణాలోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు నవ్‌సారి, జలగావ్, అకోలా, పుసాద్, రామగుండం, సుక్మా, మల్కన్‌గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ మీదుగా ఉంది. 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, , 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5° గుండా సాగుతున్నది. రాబోయే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ & ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కిమీల మధ్య ఉన్న గాలుల కోత/షీర్ జోన్ ఇప్పుడు దాదాపు 17°N వెంబడి కొనసాగుతున్నది.

—————————————-

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————–

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30 – 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-
—————-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురుగాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురుగాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి