AP Govt Employees: ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజు కూడా సెలవే..

Good News for AP govt employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి మరుసటి రోజు అంటే నవంబర్ 5వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు..

AP Govt Employees: ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజు కూడా సెలవే..
Ap Govt

Updated on: Nov 03, 2021 | 8:44 PM

Good News for AP govt employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి మరుసటి రోజు అంటే నవంబర్ 5వ తేదీన కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకే జీవీ నెంబర్ 1843ని జారీ చేసింది. ఇప్పటికే దీపావళి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఉద్యోగుల సౌకర్యం కోసం పండుగ మరుసటి రోజు కూడా ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

ICC T20 World Cup 2021: డూఆర్ డై మ్యాచులో దంచి కొట్టిన ఓపెనర్లు.. సెంచరీ భాగస్వామ్యంతో హోప్స్ పెంచిన రోహిత్, రాహుల్

Vijay Setupati: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..

Owls: గుడ్లగూబలు రైతులకు స్నేహితులు..! ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..