AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

Road Accident: ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొట్టడంతో ఐదుగురు...

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి
Road Accident
Subhash Goud
|

Updated on: Mar 29, 2021 | 8:57 AM

Share

Road Accident: ఏపీలోని విజయనగరం జిల్లా సుంకరిపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డుపక్కన వేసిన మంటలతో దట్టంగా పొగలు అలుముకోవడంతో డ్రైవర్లకు రోడ్డు కనిపించకపోవడంతతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌హెచ్‌ 26పై కిలోమీటర్ల మేరక వాహనాలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఇవీ చదవండి: Gas cylinder Blast: ఆదిలాబాద్‌ జిల్లాలో అగ్ని ప్రమాదం.. సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవదహనం.. నాలుగు టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి

నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
ఈ ఆహారాలను దూరం పెట్టారంటే.. మీ గుండె వందేళ్లు పదిలం..
ఈ ఆహారాలను దూరం పెట్టారంటే.. మీ గుండె వందేళ్లు పదిలం..
చిరంజీవి బర్త్‌డేకి కృష్ణంరాజు ఇచ్చిన విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా!
చిరంజీవి బర్త్‌డేకి కృష్ణంరాజు ఇచ్చిన విలువైన గిఫ్ట్ ఏంటో తెలుసా!
వరుణ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కొడుకు కోసం ఏం చేశాడో చూశారా?
వరుణ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కొడుకు కోసం ఏం చేశాడో చూశారా?