AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నేలపై పాకుతూ రంగులు మార్చుతున్న వింత జీవి.. తల చూడండి ఎలా ఉందో..

శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపాము జాతికి చెందిన ఓ జీవి హాల్ చల్ చేసింది. పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము జనాల కంటపడింది. కాసేపు అటు ఇటు తిరుగుతు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది.

Watch Video: నేలపై పాకుతూ రంగులు మార్చుతున్న వింత జీవి.. తల చూడండి ఎలా ఉందో..
Hammerhead Worm
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Oct 11, 2025 | 9:35 PM

Share

శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపాము జాతికి చెందిన ఓ జీవి హాల్ చల్ చేసింది. పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము జనాల కంటపడింది. కాసేపు అటు ఇటు తిరుగుతు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది. చూడటానికి వానపామును పోలినట్టుగానే ఉన్నా.. పరిమాణంలో దాని కన్నా పెద్దదిగా సుమారు 12 అంగలాలు పొడవు ఉంది. ఇది నేలపై పాకుతున్న క్రమంలో రంగులు మార్చుతూ వింతగా కనిపించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకం ఏంటంటే దాని తల చివర సుత్తిలాంటి ఆకారం ఉండటం. ఇది చూపరులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నెలపై మెరుస్తూ కనపించిన ఈ వింత పామును చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారి.. వైల్డ్ లైఫ్ సొసైటీ దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన వారు ఇది వానపాము జాతికి చెందిన హేమర్ హెడ్ వార్మ్ అని చెబుతున్నారు. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపించే హేమర్ హెడ్ వార్మ్ విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని చెబుతున్నారు.

వీటిని ఇళ్లల్లోకి చొరబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇది వాన పాములను తిని పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిపారు. ప్రకృతిలో శత కోటి ప్రాణులకు జీవనాధారణమైన భూమండలంలో అరుదైన హేమర్ హెడ్ వార్మ్ జాతులు అంతరించిపోకుండా అధికారులు సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..