AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో నేతల రచ్చ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

AP Politics: రాజకీయాలంటేనే రచ్చకు కేరాఫ్ అడ్రస్. నేతల మధ్యమాటల యుద్ధం మామూలుగా ఉండదు. తాజాగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సోషల్ మీడియా వేదికగా..

AP Politics: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. సోషల్ మీడియాలో నేతల రచ్చ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Tv9 Telugu
Shiva Prajapati
|

Updated on: Oct 29, 2021 | 12:31 PM

Share

AP Politics: రాజకీయాలంటేనే రచ్చకు కేరాఫ్ అడ్రస్. నేతల మధ్యమాటల యుద్ధం మామూలుగా ఉండదు. తాజాగా ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడుస్తోంది. ఎంతలా పచ్చి బూతుల వరద ప్రవహిస్తోంది. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై నేరుగా అసభ్య పదజాలంతో దూషణలు, పోస్టింగ్‌లు పెట్టారు కొందరు వ్యక్తులు. మొదట లైట్ తీసుకున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. పోస్టింగ్‌లు తారాస్థాయికి చేరడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై అసభ్య పదజాలంతో పెట్టిన పోస్టులను పబ్లిక్‌గా చదివి వినిపించారు ఎమ్మెల్యే. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రమేయం ఉందని సిద్ధారెడ్డి ఆరోపించారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా కందికుంట పేరును చేర్చాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కందికొండ లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టుస్తున్నారంటూ రివర్స్ కేస్ పెట్టారు. ఎమ్మెల్యేనే మొదటి ముద్దాయిగా చేర్చాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధంతో కదిరి రాజకీయాలు రచ్చరచ్చగా మారాయి. మున్ముందు ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: 

Bamboo Diya: వెదురు దీపాలను, కొవ్వొత్తులను ఎంచుకోండి .. మనదేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించండి

RRR Movie: ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి మరో ముందడుగు..

Indian Railways: IRCTCకి పెను ఊరట.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న రైల్వే శాఖ

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..