Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కర్ర సాము ప్రదర్శనతో అందరి చేత ఔర అనిపించుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొoడు శంకర్ కర్ర సాముతో ఇరగదీశారు. తన చిన్నప్పుడు నేర్చుకున్న కర్ర సామును ప్రదర్శించి అందరి చేత ఔర అనిపించుకున్నారు.

Watch Video: కర్ర సాము ప్రదర్శనతో అందరి చేత ఔర అనిపించుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్
Mla Gondu Shankar
Follow us
S Srinivasa Rao

| Edited By: Balaraju Goud

Updated on: Oct 14, 2024 | 9:12 AM

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొoడు శంకర్ కర్ర సాముతో ఇరగదీశారు. తన చిన్నప్పుడు నేర్చుకున్న కర్ర సామును ప్రదర్శించి అందరి చేత ఔర అనిపించుకున్నారు. శ్రీకాకుళంలోని 7 రోడ్ల జంక్షన్ సమీపంలో NTR మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ వద్ద బూర శ్రీరాములు తాళింఖాన్ వందేళ్ల వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కర్ర సాము పోటీలలో ఎమ్మెల్యే శంకర్ ఈ ప్రదర్శన చేశారు. కాసేపు తాను ఎమ్మెల్యే అన్న విషయం, తన హోదాను, గన్ మెన్లను పక్కన పెట్టి కర్ర సాముతో సందడి చేసారు.

మరుగున పడిపోతున్న ప్రాచీన గ్రామీణ విద్య కర్ర సాము. అటువంటి కర్ర సాముకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో కర్రసాము పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కర్రసాము పోటీలలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని, తన టాలెంట్‌ను చూపించారు. సాధారణంగా ప్రజాప్రతినిధులకు నిత్యం గన్‌మెన్ లు రక్షణగా ఉంటారు. కానీ ఎంతటి వారికైనా సెల్ఫ్ ప్రోటెక్షన్ చాలా కీలకమని ఎమ్మెల్యే తన కర్ర సాము ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పారు..!

వీడియో చూడండి..

విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లో CPGET 2025 నోటిఫికేషన్ విడుదల
విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లో CPGET 2025 నోటిఫికేషన్ విడుదల
ఓటీటీలోకి వచ్చేసిన శుభం, కేసరి చాప్టర్2.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీలోకి వచ్చేసిన శుభం, కేసరి చాప్టర్2.. ఎక్కడ చూడొచ్చంటే..
స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌! అనుకోకుండా తేనెటీగ మింగి..
స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌! అనుకోకుండా తేనెటీగ మింగి..
విమానం అత్యవసర ల్యాండింగ్‌లో వేగం ఎంత ఉంటుంది? పైలట్‌ చేసే పనేంటి
విమానం అత్యవసర ల్యాండింగ్‌లో వేగం ఎంత ఉంటుంది? పైలట్‌ చేసే పనేంటి
బంగ్లాదేశ్‌లో ఆగని హింస రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం
బంగ్లాదేశ్‌లో ఆగని హింస రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం
నల్లటి దుస్తులు ఉతికిన వెంటనే రంగు మారుతున్నాయా? ఇలా చేయండి..
నల్లటి దుస్తులు ఉతికిన వెంటనే రంగు మారుతున్నాయా? ఇలా చేయండి..
ఈ యాక్టర్స్ చివరి ప్రయాణంవిమానంలోనే.. ప్రమాదంలో మరణించినవారు వీరే
ఈ యాక్టర్స్ చివరి ప్రయాణంవిమానంలోనే.. ప్రమాదంలో మరణించినవారు వీరే
ఎయిరిండియా విమాన ప్రమాద స్థలికి ప్రధాని మోదీ
ఎయిరిండియా విమాన ప్రమాద స్థలికి ప్రధాని మోదీ
ECET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. రేపట్నుంచే దరఖాస్తులు
ECET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. రేపట్నుంచే దరఖాస్తులు
కూలీలు పని చేస్తుండగా పొదల్లో నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా
కూలీలు పని చేస్తుండగా పొదల్లో నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా