AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై కలకలం రేపింది. ఆలయంలోని టెంకాయల కౌంటర్ వద్ద నాగుపాము కనిపించడంతో భక్తులు, ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్‌ చాకచక్యంగా నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమై ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..
Mahanandi Temple King Cobra Video
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 23, 2026 | 7:31 PM

Share

ఆలయాల వద్ద నాగుపాములు హల్‌చల్ చేస్తున్నాయి.. తాజాగా..నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానంది ఆలయంలోని టెంకాయల కౌంటర్ వద్ద శనివారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమై హల్‌చల్‌ చేసింది. దీంతో అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది, భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో తరచూ నాగుపాములు సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. టెంకాయల కౌంటర్ వద్ద నాగుపాము కనిపించిన విషయాన్ని అధికారులు స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మోహన్.. చాకచక్యంగా నాగుపామును పట్టుకున్నాడు. అనంతరం దానిని సురక్షితంగా ఆలయ వెనక ప్రక్కన ఉన్న నల్లమల అడవిలో వదిలిపెట్టాడు. నాగుపాము పట్టుబడటంతో ఆలయ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

ఆలయ పరిసరాల్లో పాముల సంచారం నేపథ్యంలో భక్తులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూన్నారు. ఏమైనా జంతువులు కానీ, పాములు కానీ, కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని .. వాటిపై దాడి చేయొద్దని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహానంది ఆలయంలో నాగుపాము ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..
మహానంది ఆలయంలో నాగుపాము ఏం చేసిందో తెలుసా..? వీడియో చూడండి..
సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
'ఇరుముడి'తో రవితేజకు జాక్ పాట్.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో...
'ఇరుముడి'తో రవితేజకు జాక్ పాట్.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో...
వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!
వేలానికి ముందే సీజ్ చేసిన ఇసుకను ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు!
వికెట్ తీశాక ఓవరాక్షన్.. లంక బౌలర్‌ దూల తీర్చిన జైస్వాల్
వికెట్ తీశాక ఓవరాక్షన్.. లంక బౌలర్‌ దూల తీర్చిన జైస్వాల్
ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు
ఆధార్ కార్డు వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు
ఆద్యంతం ఆసక్తిని పెంచే సినిమా..
ఆద్యంతం ఆసక్తిని పెంచే సినిమా..
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆరోగ్య శ్రీలోకి అదనపు చికిత్సలు!
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ఆరోగ్య శ్రీలోకి అదనపు చికిత్సలు!
ఫేమస్ ఫుడ్.. మటన్ బోటిలో ఇదొక్కటి వేశారంటే డబుల్ స్టామినా..
ఫేమస్ ఫుడ్.. మటన్ బోటిలో ఇదొక్కటి వేశారంటే డబుల్ స్టామినా..
ఆ టైంలో మాధురికి నాకు కనెక్ట్ అయ్యింది.. మా మధ్య బంధం ఇదే..
ఆ టైంలో మాధురికి నాకు కనెక్ట్ అయ్యింది.. మా మధ్య బంధం ఇదే..