AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో ఎంత ఘోరం.. వినాయకుడిని చూద్దామని ఇంట్లో నుంచి వచ్చిన బాలుడు.. కాసేపటికే..

రోజురోజుకూ వీధి కుక్కల బెడ పెరిగిపోతుంది. ఎంతగా చర్యలు తీసుకుంటున్నా రోజూ ఎక్కడో అక్కడ ఈ వీధికుక్కలు జనాలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా కొందరు గాయాలపాలవుతుంటే.. మరి కొందరూ ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో వెలుగు చేసింది. వినాయక చవితి సందర్భంగా గణేషుడిని చూసేందుకు వచ్చిన మూడేళ్ల బాలుడిపై వీధికుక్కదాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

అయ్యో ఎంత ఘోరం.. వినాయకుడిని చూద్దామని ఇంట్లో నుంచి వచ్చిన బాలుడు.. కాసేపటికే..
Kurmool News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 28, 2025 | 7:56 PM

Share

రోజురోజుకూ వీధి కుక్కల బెడ పెరిగిపోతుంది. ఎంతగా చర్యలు తీసుకుంటున్నా రోజూ ఎక్కడో అక్కడ ఈ వీధికుక్కలు జనాలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా కొందరు గాయాలపాలవుతుంటే.. మరి కొందరూ ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో వెలుగు చేసింది. వినాయక చవితి సందర్భంగా గణేషుడిని చూసేందుకు వచ్చిన మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరు మండలం కడివేళ్ల గ్రామానికి చెందిన బడేసాబ్ అనే మూడేళ్ల బాలుడు గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా వినాయకుడుని చుడానికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడే ఉన్న కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపైకి దూసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన బాలుడు పరిగెత్తేందుకు ప్రయత్నించాడు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆ వీధికుక్క బాలుడిపై పడి విచక్షణ రహితంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అయితే బాలుడిపై కుక్కలు దాడి చేయడం గమనించిన గ్రామస్తులు వెంటనే వాటిని బెదించింది. బాలుడిని కాపాడారు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు. అయితే గతంలో కూడా గ్రామంలో చాలామందిపై ఈ కుక్కలు దాడి చేశాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై అధికారులు స్పందించి కుక్కలు బెడద నుండి తమను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
విరోష్ లను కలిపిన 'గీతగోవిందం'ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
విరోష్ లను కలిపిన 'గీతగోవిందం'ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరంటే?
ఆ కళ్లజోళ్లు వాడుతున్నారా..? అయితే మీ ప్రతి మూమెంట్ ..!
ఆ కళ్లజోళ్లు వాడుతున్నారా..? అయితే మీ ప్రతి మూమెంట్ ..!
మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?
మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?
అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్..
అలాంటి సమస్యలున్నవారికి ఈ బెండకాయ, టమాటా రోటి పచ్చడి బెస్ట్..