నర్సీపట్నంలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్(లైవ్ వీడియో)

|

Jun 20, 2022 | 12:59 PM

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ తెదేపా ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Follow us on