AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Lawcet: లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌..సుమారు ఆరునెల‌ల త‌ర్వాత అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లా సెట్, పీజీ లాసెట్ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌కు ఎట్ట‌కేల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉన్న‌త‌ విద్యామండ‌లి ఆధ్వ‌ర్యంలో నాగార్జున యూనివ‌ర్శిటీ లాసెట్ ను నిర్వ‌హించింది..ఈ ఏడాది మే 20 వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి..అయితే వివిధ కార‌ణాల‌తో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ మాత్రం ప్రారంభం కాలేదు

Ap Lawcet: లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌..సుమారు ఆరునెల‌ల త‌ర్వాత అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌..
Law
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Nov 16, 2023 | 12:27 PM

Share

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లా సెట్, పీజీ లాసెట్ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌కు ఎట్ట‌కేల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉన్న‌త‌ విద్యామండ‌లి ఆధ్వ‌ర్యంలో నాగార్జున యూనివ‌ర్శిటీ లాసెట్ ను నిర్వ‌హించింది..ఈ ఏడాది మే 20 వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి..అయితే వివిధ కార‌ణాల‌తో అడ్మిష‌న్ల ప్ర‌క్రియ మాత్రం ప్రారంభం కాలేదు.. ఎట్ట‌కేల‌కు అడ్మిష‌న్ల‌కు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్న‌త‌విద్యామండ‌లి జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిష‌న్ల ప్ర‌క్రియ మొత్తం జ‌ర‌గ‌నుంది..

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

ఆన్ లైన్ లో రిజిస్ట్రేష‌న్ – న‌వంబర్ 17 నుంచి 20 వ తేదీ వ‌ర‌కూ

స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ – న‌వంబ‌ర్ 18 నుంచి 22 వ తేదీ వ‌ర‌కూ

స్పెష‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్ధుల‌కు స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ – నవంబ‌ర్ 21.

వెబ్ ఆప్ష‌న్ల న‌మోదు – న‌వంబ‌ర్ 23 నుంచి 25 వ తేదీ వ‌ర‌కూ

వెబ్ ఆప్ష‌న్లు మార్చున‌కు అవ‌కాశం – న‌వంబర్ 26.

సీట్ల కేటాయింపు – న‌వంబ‌ర్ 28

కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సింది – న‌వంబ‌ర్ 29,30వ తేదీలు.

పెరుగుతున్న మత్తు కేసులు.. టన్నుల్లో మాదకద్రవ్యాలు
పెరుగుతున్న మత్తు కేసులు.. టన్నుల్లో మాదకద్రవ్యాలు
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI