పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎంకు నివేదిక!
పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం జగన్‌కు నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక పంపింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణకు ప్రభుత్వం… నిపుణుల కమిటీని నియమించింది. పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రాథమిక నివేదికను కమిటీ సీఎంకు పంపింది. పోలవరం చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని నివేదికలో పేర్కొన్న కమిటీ.. రివర్స్‌టెండరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ప్రాజెక్ట్ నిర్మాణ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదికలో సూచనలు చేసింది.