డ్రోన్లకు ఎవరు అనుమతినిచ్చారు?: బాబు ఫైర్

తన ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, ఎస్పీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ల వినియోగంపై అభ్యంతరమని.. ఎస్పీ అనుమతి లేకుండా తన నివాస పరిసరాల్లో డ్రోన్లను ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. డ్రోన్లకు అనుమతి ఎవరిచ్చారు? డ్రోన్ కెమెరా వాడింది ఎవరు? నా భద్రతను ప్రశ్నార్థకం చేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కాగా కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంపై రహస్య డ్రోన్లు తిరుగుతుండటంతో అక్కడ […]

డ్రోన్లకు ఎవరు అనుమతినిచ్చారు?: బాబు ఫైర్
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 16, 2019 | 7:04 PM

తన ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీ, ఎస్పీతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్ల వినియోగంపై అభ్యంతరమని.. ఎస్పీ అనుమతి లేకుండా తన నివాస పరిసరాల్లో డ్రోన్లను ఎలా వినియోగిస్తారని ఆయన ప్రశ్నించారు. డ్రోన్లకు అనుమతి ఎవరిచ్చారు? డ్రోన్ కెమెరా వాడింది ఎవరు? నా భద్రతను ప్రశ్నార్థకం చేస్తారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కాగా కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంపై రహస్య డ్రోన్లు తిరుగుతుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరిగేషన్ శాఖ అనుమతితోనే వరద ఉధృతి తెలుసుకునేందుకు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నామంటూ మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..