Andhra Pradesh: ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది.. లేకపోతే కథ వేరేలా ఉండేది!

లారీ కారు ఢీకొన్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలంలోని రైల్వే గేటు వద్ద కార్బన్ పౌడర్‌తో వెళ్తున్న లారీ అలాగే అటుగా వస్తున్న కారు ఇవీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి కారును తీసుకొని వెళ్ళింది. అంతే ఇంటి ముందు ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోను ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోయింది.

Andhra Pradesh: ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది.. లేకపోతే కథ వేరేలా ఉండేది!
Road Accident
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 15, 2024 | 5:15 PM

లారీ కారు ఢీకొన్న ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరు మండలంలోని రైల్వే గేటు వద్ద కార్బన్ పౌడర్‌తో వెళ్తున్న లారీ అలాగే అటుగా వస్తున్న కారు ఇవీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న ఇంటిలోకి కారును తీసుకొని వెళ్ళింది. అంతే ఇంటి ముందు ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోను ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోయింది. అంతే ఇంటి ముందు ఉన్న ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోను ఢీకొంటూ ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకొని వెళ్ళిపోయింది.

ఆటో పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనపై ముదునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ హెవీ లోడుతో ఉండడం వలన స్పీడ్ కంట్రోల్ చేయలేక ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా లారీ లోడ్ ఎక్కువగా ఉంది కాబట్టే ఆటోను ఢీ కొట్టిన ఆగకుండా ఇంట్లోకి దూసుకువచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది.. లేకపోతే కథ వేరేలా ఉండేది!

కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!

ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం.. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదు

నా సినిమాను మీ భుజాల పై మోసారు
నా సినిమాను మీ భుజాల పై మోసారు
సిటీ ట్రాఫిక్‌కు ఈ కార్లే బెస్ట్.. చిన్న మార్గంలోనూ దూసుకొని..

'దివ్యాంగులకు ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌.. ఇకపై నేరుగా ఉద్యోగాలు'

కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వాక్స్ థెరపీ ట్రై చేయండి

అయ్యో దేవుడా.. మళ్లీ గజరాజుల ప్రతాపం.. మరో రైతు బలి..

వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!

వీటితో మండు వేసవిలోనూ మంచు పవనాలే.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!
వీటితో మండు వేసవిలోనూ మంచు పవనాలే.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
కాలేజీ క్యాంపస్‌లో మూగజీవుల భీకరపోరు.. ఏం జరిగిందంటే.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
వీడియోస్ లీక్ చేస్తా.. అనన్యకు స్టార్ హీరో కొడుకు బెదిరింపులు.!
అభిమానులకు షాకిచ్చిన స్టార్ హీరో.. బిగ్‏బాస్ ‏కు ఇక గుడ్ బై.!

ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్

అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!

చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు? కట్ చేస్తే.. ఇలా మారిపోయిన స్టార్

ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.

వీడిని కొడుకు అంటారా.? తండ్రిని భిక్షమెత్తుకునేలా చేసిన వ్యక్తి..

గుడిలో శ్లోకాలు చదువుతున్న మహిళలు.. చేతివాటం చూపించిన దొంగ

దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం