Road Accident: భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా… 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Road Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 20 మందకి పైగా గాయపడ్డారు..

Road Accident: భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా... 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
Road Accident
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2021 | 8:14 AM

Road Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 20 మందకి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వివరాల్లోకి వెళ్తే..

బళ్ళారి నుంచి తిరుపతికి వస్తున్న మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. అదుపు తప్పి కల్వర్ట్‌ని ఢీకొంది. వెంటనే అక్కడున్న లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 20మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది . క్షతగాత్రుల్లో డ్రైవర్ గంగాధరం కూడా ఉన్నారు, కొంతమందికి స్వల్పగాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

ఆ ప్రధాన నగరంలో థర్డ్‌వేవ్ మొదలైందా.. 550 మంది చిన్నారులకు పాజిటివ్.. సీఎం ఎమర్జెన్సీ మీటింగ్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!