AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggaiahpet: సైకిల్‌పై వెళ్తూ ఒక్కసారిగా కింద పడ్డ బాలుడు.. స్థానికులు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.

జగ్గయ్యపేటలో పదవ తరగతి విద్యార్థి వెంకట్ గణేష్ హార్ట్‌స్ట్రోక్‌తో చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఉదయం ట్యూషన్‌కు వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలం క్రితం తండ్రి మృతి చెందగా, ఇప్పుడు కొడుకు కూడా ... ...

Jaggaiahpet: సైకిల్‌పై వెళ్తూ ఒక్కసారిగా కింద పడ్డ బాలుడు.. స్థానికులు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.
Venkat
Vasanth Kollimarla
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 24, 2025 | 6:35 PM

Share

జగ్గయ్యపేటలో పదవ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల గోలి వెంకట గణేష్ అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఉదయం ట్యూషన్‌కు సైకిల్‌పై వెళ్తున్న వెంకట్ గుండె నొప్పితో సైకిల్‌పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కొంతకాలం క్రితం వెంకట్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు ఆసరాగా ఉంటాడు అనుకున్న వెంకట గణేష్ మృత్యువాత పడటంతో ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. దేవుగా ఇంత అన్యాయం చేస్తావా అంటూ వెంకట్ చెల్లి, తల్లి శోకశంద్రంలో మునిగిపోయారు.

మంచి చదువు చదివి కుటుంబంకి అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్దాంతరంగా మృతి చెందడంతో  ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. వెంకట్ తల్లి గతంలో వాలంటీర్‌గా పనిచేయగా.. ప్రస్తుతం కుట్టు మిషన్ కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు బానే ఉన్న యువత కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి తనువు చాలిస్తున్నారు. తాజాగా  రెండు పదుల వయసు నిండని బాలుడు  హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందటం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..