AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం.. బోల్తాపడిన ట్రాక్టర్.. పదిమందికి పైగా గాయాలు..

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టరు బోల్తా పడిన ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని రాయదుర్గం మండలంలోని....

Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం.. బోల్తాపడిన ట్రాక్టర్.. పదిమందికి పైగా గాయాలు..
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2021 | 8:11 PM

Share

Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టరు బోల్తా పడిన ఘటనలో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని రాయదుర్గం మండలంలోని ఉడేగోళం గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో   నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

రేకులకుంట గ్రామానికి చెందిన ఓ రాజకీయపార్టీ మద్దతుదారుడి నామినేషన్‌ కార్యక్రమానికి వీరంతా వెళ్లివస్తుండగా… ట్రాక్టరు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం మెరుగైన చికిత్స కోసం వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై రాళ్ల దాడి.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్న యువకుడు

Follow Us
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
దసరా పండుగకు టీజీఎస్‌ఆర్‌టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్‌ ఉంటుందా?
తెలుగురాని తెలుగు వాళ్లు
తెలుగురాని తెలుగు వాళ్లు
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..
ఫుల్లుగా విటమిన్ సి, మినరల్స్.. వందల సమస్యలకు సహజ ఔషధం..
అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..
అందుకే షాలినిని ఉంచి నన్ను ఎలిమినేట్ చేశారు..
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?