AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కండలవీరుడిగా ట్రంప్‌..బాక్సింగ్‌కు రెడీ

కాంట్రవర్సీలకే కేరాఫ్‌ అడ్రస్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అంతేకాదు. చిత్ర విచిత్ర హావ భావాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా మరో సంచలనానికి తెరతీశారు.  కండలవీరుడి అవతారమెత్తారు. రాకీ బాల్బోవా బాడీకి తన తలను ఫోటో షాప్‌ ద్వారా అతికించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 80వ దశకంలో హాలీవుడ్‌ దిగ్గజ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన రాకీ 3 మూవీలోని రాకీ బాల్బోవా పోస్టర్‌ను మార్ఫింగ్‌ చేసి […]

కండలవీరుడిగా ట్రంప్‌..బాక్సింగ్‌కు రెడీ
Anil kumar poka
|

Updated on: Nov 28, 2019 | 12:34 PM

Share

కాంట్రవర్సీలకే కేరాఫ్‌ అడ్రస్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అంతేకాదు. చిత్ర విచిత్ర హావ భావాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా మరో సంచలనానికి తెరతీశారు.  కండలవీరుడి అవతారమెత్తారు. రాకీ బాల్బోవా బాడీకి తన తలను ఫోటో షాప్‌ ద్వారా అతికించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

80వ దశకంలో హాలీవుడ్‌ దిగ్గజ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన రాకీ 3 మూవీలోని రాకీ బాల్బోవా పోస్టర్‌ను మార్ఫింగ్‌ చేసి తన తలను అతికించి పోస్ట్‌ చేశారు. కండలు తిరిగినబాడీతో ఛాంపియన్‌ బెల్ట్‌ ధరించి బిగబట్టిన పిడికిలితో బాక్సింక్‌కు రెడీగా ఉన్నట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.  దీనిపై భిన్నమైన ట్వీట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. థాంక్స్‌ గివింగ్‌ నేపథ్యంలోపోరాటానికి రెడీ అయ్యారని కొంతమంది ట్వీట్‌ చేయగా..మరికొందరు డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న నాన్సీ పెలోసీతో బాక్సింగ్‌ రింగ్‌లో పోటీ పడుతున్నట్లు పోస్ట్‌ చేశారు. ఐతేఇటీవల ట్రంప్ అనారోగ్యంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టేందుకే ఈ ఫొటో పోస్ట్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..