AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూజెర్సీలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో గురుపూర్ణిమ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా సాగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు మూడు వేల మంది భక్తులు వచ్చారు. బాబాకు అభిషేకాలు, అఖండ కీర్తన, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తోడు పల్లకి సేవను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు తెలుగు విద్యార్థులను స్కాలర్‌షిప్స్ అందజేసింది సాయిదత్త పీఠం.

న్యూజెర్సీలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2019 | 5:33 PM

Share

న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో గురుపూర్ణిమ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా సాగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు మూడు వేల మంది భక్తులు వచ్చారు. బాబాకు అభిషేకాలు, అఖండ కీర్తన, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తోడు పల్లకి సేవను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు తెలుగు విద్యార్థులను స్కాలర్‌షిప్స్ అందజేసింది సాయిదత్త పీఠం.

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..

అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?

స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..

వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్