AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేగు బంధాన్ని మరచిన ఆ తల్లికి.. 120 ఏళ్ల జైలు శిక్ష..

పేగు బంధాన్ని మరచి సొంత పిల్లలనే అత్యంత దారుణంగా హత్య చేసిన తల్లికి కఠినమైన శిక్షను విధించింది అమెరికాలోని ఓ కోర్టు. తన ఇద్దరు పిల్లలను చంపుకున్న ఈ హంతకురాలికి ఏకంగా పెరోల్‌కు వీలుకాని 120 ఏళ్ల కారాగార శిక్ష పడింది. 2015 నాటి ఈ సంచలన ఘటనపై ఇప్పుడు తీర్పును వెలువరించింది న్యూ హెవెన్ న్యాయస్థానం. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2019 | 8:39 PM

Share