India-US: మోదీతో అమెరికా మంత్రి భేటీ.. భారత్‌తో బలమైన ద్వైపాక్షిక్ష, రక్షణ సంబంధాలను కోరుకుంటున్నామన్న ఆస్టిన్

|

Mar 19, 2021 | 10:22 PM

PM Modi - US Defence Secy Lloyd J Austin : అమెరికాలో జోబైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సీనియర్‌ మంత్రి తొలిసారి భారత

India-US: మోదీతో అమెరికా మంత్రి భేటీ.. భారత్‌తో బలమైన ద్వైపాక్షిక్ష, రక్షణ సంబంధాలను కోరుకుంటున్నామన్న ఆస్టిన్
Modi James Austin
Follow us on

PM Modi – US Defence Secy Lloyd J Austin : అమెరికాలో జోబైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సీనియర్‌ మంత్రి తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. మూడురోజుల పాటు అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్‌ జేమ్స్‌ ఆస్టిన్‌ భారత్‌లో పర్యటిస్తారు. ప్రధాని మోదీతో లాయిడ్ ఆస్టిన్ ఈ సాయంత్రం భేటీ అయ్యారు. రక్షణ రంగంలో ఇరుదేశాలు చాలా కీలక పురోగతిని సాధించాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన బైడెన్‌ను తన శుభాకాంక్షలు తెలుపాలని ఈ సందర్భంగా ఆస్టిన్ ను కోరారు మోదీ. భారత్‌తో బలమైన ద్వైపాక్షిక్ష, రక్షణ సంబంధాలను అమెరికా కోరుకుంటుందని ఈ సందర్భంగా ఆస్టిన్ అన్నారు.

Read also : Swimmer Smt G. Syamala : 47 ఏళ్ల వయసులో 30 కి.మీ మేర సముద్రాన్ని విజయవంతంగా ఈదిన మన హైదరాబాద్ మహిళ