AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా హ్యాపీగా ఉంది.. తానా సభల్లో యాంకర్ సుమ, రవి

అమెరికాలో తానా 22వ సభలు ఘనంగా జరుగుతున్నాయి. యాంకర్ సుమతో పాటు మరో యాంకర్ రవి కలిసి ఈ సభల్లో ఉత్సాహంగా చిందులేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22వ తానా మహోత్సవాలకు రావడం ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నామన్నారు. అదేవిధంగా ప్రముఖ రంగస్దల నటులు గుమ్మడి గోపాలకృష్ణ నేతృత్వంలో కురుక్షేత్రం పద్యనాటకంలో కొంతమంది చిన్నారులు తెలుగులో పద్యాలు పాడి, ఇంగ్లీషులో డైలాగ్స్ చెప్పడం చాల గొప్ప విషయమన్నారు. మొత్తానికి తాము తానా సభలకు వచ్చినందుకు చాల సంతోషంగా […]

చాలా హ్యాపీగా ఉంది..  తానా సభల్లో యాంకర్ సుమ, రవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 4:17 PM

Share

అమెరికాలో తానా 22వ సభలు ఘనంగా జరుగుతున్నాయి. యాంకర్ సుమతో పాటు మరో యాంకర్ రవి కలిసి ఈ సభల్లో ఉత్సాహంగా చిందులేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22వ తానా మహోత్సవాలకు రావడం ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నామన్నారు. అదేవిధంగా ప్రముఖ రంగస్దల నటులు గుమ్మడి గోపాలకృష్ణ నేతృత్వంలో కురుక్షేత్రం పద్యనాటకంలో కొంతమంది చిన్నారులు తెలుగులో పద్యాలు పాడి, ఇంగ్లీషులో డైలాగ్స్ చెప్పడం చాల గొప్ప విషయమన్నారు. మొత్తానికి తాము తానా సభలకు వచ్చినందుకు చాల సంతోషంగా ఉందన్నారు.

Follow Us
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!
శ్రీలంకకు పిడుగులాంటి వార్త.. వరల్డ్ కప్ నుంచి బేబీ మలింగ అవుట్
శ్రీలంకకు పిడుగులాంటి వార్త.. వరల్డ్ కప్ నుంచి బేబీ మలింగ అవుట్
Bank Account ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!
Bank Account ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!
డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలవే..
డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలవే..
వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త
వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త
కోతిని వెంటాడుతూ చెట్టు ఎక్కిన పెద్ద పులికి ఘోర పరాభవం..
కోతిని వెంటాడుతూ చెట్టు ఎక్కిన పెద్ద పులికి ఘోర పరాభవం..
ఈ ఒక్క జ్యూస్ తో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది .. చుండ్రు కూడా పరార్
ఈ ఒక్క జ్యూస్ తో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది .. చుండ్రు కూడా పరార్
పదో తరగతి హాల్‌టికెట్ల 2026పై కీలక అప్‌డేట్.. విడుదల తేదీ ఇదే
పదో తరగతి హాల్‌టికెట్ల 2026పై కీలక అప్‌డేట్.. విడుదల తేదీ ఇదే