AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Worldwide Covid Cases: ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా మ‌ర‌ణాలు.. తాజాగా ఎన్ని కేసులంటే..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. క‌రోనా...

Worldwide Covid Cases: ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా మ‌ర‌ణాలు.. తాజాగా ఎన్ని కేసులంటే..
Subhash Goud
|

Updated on: Dec 25, 2020 | 1:36 PM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని విధాల చర్య‌లు చేప‌ట్టినా.. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో 6,65,410 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 11,722 మంది మ‌ర‌ణించారు. మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా 7,97,14,49,538 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌ర‌ణాల సంఖ్య 17,48,455కు చేరింది.

అలాగే యాక్టివ్ కేసులు 2,18,49,988 ఉండ‌గా, 5,61,16,095 మంది క‌రోనాతో కోలుకున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక అమెరికాలో పాజిటివ్ కేసులు 1,91,11,32కు చేర‌గా, 3,37,066 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్‌లో 74,25,593 పాజిటివ్ కేసులుండ‌గా, 1,90,032 మంది మృతి చెందారు.

అలాగే భార‌త్‌లో కొత్త‌గా 23,068 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా,336 మంది మృతి చెందారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,01,46,845 పాజిటివ్ కేసులు చేరుకోగా,1,47,092 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. అలాగే అలాగే మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,81,919 యాక్టివ్ కేసులుండగా, తాజాగా 24,661 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 97,17,834 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.77 శాతం ఉండగా ఉంది.

StrainVirus: అమ్మో ఇది నిజమేనా?.. కొత్త ‘స్ట్రెయిన్‌’ వైరస్ గురించి సంచలన విషయాన్ని వెల్లడించిన ‘లండన్ స్కూల్’ అధ్యయనం..

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?