AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్ట్‌మ్యాన్‌ను ప్రేమిస్తోన్న టర్కీ కోడి

ప్రేమ, స్నేహం అనేది ఇద్దరు వ్యక్తులు లేదా రెండు జంతువులు, రెండు పక్షులు..ఇలా ఒకే జాతికి చెందిన వారి మధ్యజరుగుతుంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. విస్కాన్సిస్‌ రాష్ట్రంలో జెఫ్‌ బిర్నీ అనే పోస్ట్‌మ్యాన్‌ను ఓ టర్కీ కోడి తెగ ప్రేమించేస్తోందట. ఉత్తరాలిచ్చేందుకు వెళ్లినప్పుడల్లా బిర్నీ నడిపే పోస్టల్‌ వ్యాన్‌ను ఫాలోఅవుతోందట. ఈ విషయాన్ని స్వయంగా బిర్నీనే వెల్లడించాడు. కొన్ని నెలలుగా తను కనిపించినప్పుడల్లా వదిలిపెట్టడం లేదని చెబుతున్నాడు.

Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Nov 22, 2019 | 6:30 PM

Share

ప్రేమ, స్నేహం అనేది ఇద్దరు వ్యక్తులు లేదా రెండు జంతువులు, రెండు పక్షులు..ఇలా ఒకే జాతికి చెందిన వారి మధ్యజరుగుతుంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. విస్కాన్సిస్‌ రాష్ట్రంలో జెఫ్‌ బిర్నీ అనే పోస్ట్‌మ్యాన్‌ను ఓ టర్కీ కోడి తెగ ప్రేమించేస్తోందట. ఉత్తరాలిచ్చేందుకు వెళ్లినప్పుడల్లా బిర్నీ నడిపే పోస్టల్‌ వ్యాన్‌ను ఫాలోఅవుతోందట. ఈ విషయాన్ని స్వయంగా బిర్నీనే వెల్లడించాడు. కొన్ని నెలలుగా తను కనిపించినప్పుడల్లా వదిలిపెట్టడం లేదని చెబుతున్నాడు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్

ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్

గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?

కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!

ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!

భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో

అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?

బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!