AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుష్మా జీ ఓ ఛాంపియన్: ఇవాంకా భావోద్వేగ ట్వీట్

కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఈ మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణం యావత్తు భారతంతో పాటు విదేశీ నేతలను కూడా కలిచివేసింది. విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో పలువురు విదేశీ నేతలతో సుష్మా మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. వారందరూ ఆమెను తలచుకుంటూ నివాళులు అర్పించారు. ఇక తాజాగా అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకా ట్రంప్.. సుష్మా మరణంపై భావోద్వేగ ట్వీట్‌ చేశారు. […]

సుష్మా జీ ఓ ఛాంపియన్: ఇవాంకా భావోద్వేగ ట్వీట్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 08, 2019 | 3:48 PM

Share

కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఈ మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె హఠాన్మరణం యావత్తు భారతంతో పాటు విదేశీ నేతలను కూడా కలిచివేసింది. విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో పలువురు విదేశీ నేతలతో సుష్మా మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. వారందరూ ఆమెను తలచుకుంటూ నివాళులు అర్పించారు. ఇక తాజాగా అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకా ట్రంప్.. సుష్మా మరణంపై భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

‘‘సుష్మా మరణంతో భారత్‌ ఒక గొప్ప, ఆదర్శ, ప్రజా సేవకురాలిని కోల్పోయింది. సుష్మా స్వరాజ్ భారత్‌లో ఉన్న మహిళలకే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక ఛాంపియన్. ఆమెను కలవడం ఓ గౌరవమైన అనుభవం’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సుష్మాతో కలిసి ఉన్న ఫొటోలను కూడా ఇవాంకా షేర్ చేసింది. కాగా సుష్మా అంత్యక్రియలు బుధవారం నిరాడంబరంగా ముగిశాయి.

Follow Us
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!