Spirit Airplane: ల్యాండింగ్ చేస్తుండగా విమానంలో మంటలు.. కట్ చేస్తే.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్టులో భారీ ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో మంటలు చెలరేగాయి.

Spirit Airplane: ల్యాండింగ్ చేస్తుండగా విమానంలో మంటలు.. కట్ చేస్తే.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
Airplane Crash
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 11, 2022 | 8:14 AM

అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్టులో భారీ ముప్పు తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో మంటలు చెలరేగాయి. అయితే ఆ తర్వాత ఫ్లయిట్‌లో మంటలను ఆర్పేయడంతో ముప్పు తప్పింది.

స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టంపా నుంచి అట్లాంటాకు వెళ్తోంది. అయితే అట్లాంటా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అట్లాంటా ఎయిర్‌పోర్టులో ఉన్న ఫైర్‌ సిబ్బంది వెంటనే విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 383 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!

మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?

అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!

ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!

రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..

హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు

ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..

135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..

మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..