AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoaib Met With Accident: ట్రక్కుని ఢీ కొట్టిన సానియా భర్త షోయబ్ మాలిక్‌ కారు… అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా..!

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్‌కు పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ ప్రయాణిస్తున్న కారు లాహోర్‌లో ఓ ట్రక్కుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో...

Shoaib Met With Accident: ట్రక్కుని ఢీ కొట్టిన సానియా భర్త షోయబ్ మాలిక్‌ కారు... అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా..!
Surya Kala
|

Updated on: Jan 11, 2021 | 11:43 AM

Share

Shoaib Met With Accident:ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్‌కు పెను ప్రమాదం తప్పింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ ప్రయాణిస్తున్న కారు లాహోర్‌లో ఓ ట్రక్కుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే తాను స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డానని షోయబ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జ‌రిగిన‌ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ స‌మావేశానికి హాజ‌రై తిరిగి వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది. తన సహచర క్రికెటర్ వాహబ్ రియాజ్ కారుని ఓవర్ టేక్ చేసేందుకు షోయబ్ ప్రయత్నించిన సమయంలో… రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ట్రక్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని.. లగ్జరీ స్పోర్ట్స్ కారు కావడంతో షోయబ్ మాలిక్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.

Also Read: మరో రాష్ట్రంలోకి అడుగు పెట్టిన బర్డ్ ఫ్లూ.. 9వేల కోళ్లను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు