Russia, India Air Travel: ఈనెల 27 నుంచి భారత్‌, రష్యా మధ్య విమాన సర్వీసుల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌

Russia, India Air Travel: కోవిడ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం అదుపులోకి ...

Russia, India Air Travel: ఈనెల 27 నుంచి భారత్‌, రష్యా మధ్య విమాన సర్వీసుల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌
Follow us

|

Updated on: Jan 23, 2021 | 7:05 PM

Russia, India Air Travel: కోవిడ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం అదుపులోకి వస్తుండటంతో కొన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాయ విమానాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. తాజాగా రష్యా ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా భారత్‌కు విమాన సర్వీసులు నడిపే దిశగా చర్యలు చేపట్టింది. భారత్‌తో పాటు ఫిన్లాండ్‌, వియత్నాం, ఖతార్‌కు కూడా రష్యా విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉప ప్రధాని టటియానా గోలికోవా నేతృత్వం వహిస్ఉతన్న రష్యన్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ తాజాగా కీలక ప్రకటన చేసింది.

జనవరి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్‌కు కూడా విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మాస్కో-ఢిల్లీ మధ్య వారానికి రెండు సర్వీసులు నడిపిస్తామని వెల్లడించింది. రష్యా ఫెడరల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు, విమాన సంస్థలకు మాస్కో నుంచి హనోయి, ఢిల్లీ హెల్సింకీ నగరాలకు వీక్లీ రెండు సర్వీసులు, రష్యా నుంచి దోహాకు వారానికి మూడు సర్వీసులను నడిపేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా, యూకేకు మాత్రం 2021 ఫిబ్రవరి 1 వరకు విమాన సర్వీసులు నడపబోమని స్పష్టం చేసింది. బ్రిటన్‌లో బయపడిన స్ట్రెయిన్‌ వైరస్‌ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌ 22 నుంచి ఆ దేశానికి రష్యా విమాన సర్వీసులను నిలిపివేసింది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో