AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కర్ట్ వేసుకొని మాత్రమే స్కూల్‌కి రావాలి.. ముస్లిం గర్ల్‌పై ఆంక్షలు విధించిన పాఠశాల యాజమాన్యం..

ఇంగ్లాండ్‌లోని ఓ పాఠశాలలో చదివే 12 ఏళ్ల ముస్లిం అమ్మాయిపై ఆ పాఠశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే

స్కర్ట్ వేసుకొని మాత్రమే స్కూల్‌కి రావాలి.. ముస్లిం గర్ల్‌పై ఆంక్షలు విధించిన పాఠశాల యాజమాన్యం..
uppula Raju
|

Updated on: Jan 14, 2021 | 11:41 AM

Share

ఇంగ్లాండ్‌లోని ఓ పాఠశాలలో చదివే 12 ఏళ్ల ముస్లిం అమ్మాయిపై ఆ పాఠశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే పాఠశాల డ్రెస్ కోడ్ సరిగ్గా పాటించడం లేదని తనకిష్టమైన దుస్తులు వేసుకొని స్కూల్‌కి వస్తోందని మండిపడుతోంది. అంతేకాదు ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులకు లీగల్‌గా నోటీసులు కూడా జారీ చేసింది.  అయితే పాఠశాల డ్రెస్ కోడ్ ప్రకారం.. విద్యార్థులందరూ మోకాళ్లపైకి ఉండేలా స్కర్ట్ వేసుకొని రావాలి కానీ ఈ అమ్మాయి కొంచెం పెద్దదిగా ఉండే విధంగా లెహెంగా ధరించి వస్తుంది.

దీనికి పాఠశాల యాజమాన్యం తిరస్కరిస్తూ ప్రతిరోజు డ్రెస్ మార్చుకొని రావాలని ఇంటికి పంపిస్తోంది. కానీ దీనికి ఆ అమ్మాయి ఇలాంటి స్కర్టులు వేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. తల్లిదండ్రులు ఆమెను స్కర్ట్ వేసుకొని స్కూల్‌కి పంపించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయంపై ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పాఠశాల యాజమాన్యం స్కర్ట్ వేసుకోమని బెదిరించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ కుటుంబం ఇస్లాంను ఆరాధిస్తుందని తమ సంప్రదాయం ప్రకారం పొట్టి స్కర్టులు వేసుకోవడం నిషిద్దమని తెలిపారు. పొడవాటి దుస్తులను మాత్రమే ధరించాలని చెప్పుకొచ్చారు. అలాగే తమ కూతురు మెరుగైన విద్యార్థి అని, చదువులో ఎప్పుడు ముందుంటుందని, పాఠశాల నియమ నిబంధనలను పాటిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి అమ్మాయి పొడవాటి లెహెంగా ధరించడం వల్ల పాఠశాలకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు.

వీడు మాయగాడు, మహా మోసగాడు.. ఫేస్‌బుక్‌లో ప్రేమ పేరుతో అందమైన అమ్మాయిలకు ఎర.. అనంతరం..

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో