AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Strikes: తాలిబాన్‌లే టార్గెట్‌గా పాక్‌ ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్.. 30 మంది మృతి!

పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఎయిర్‌స్ట్రైక్‌లు జరుగుతున్నాయి. తమ దేశంలోని ఉగ్రవాదుల టార్గెట్‌గా పాకిస్తాన్ ఆర్మీ ఈ ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టింది. ఇందులో భాగంగా అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలో ఉన్న తిరాహ్ వ్యాలీలో ఫైటర్‌ జెట్‌లతో పాక్‌ ఆర్మీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సుమారు 20 నుంచి 30 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది.

Air Strikes: తాలిబాన్‌లే టార్గెట్‌గా పాక్‌ ఆర్మీ ఎయిర్‌ స్ట్రైక్.. 30 మంది మృతి!
Pakistan Air Strikes
Anand T
|

Updated on: Sep 22, 2025 | 1:04 PM

Share

తమ దేశంలోని ఉగ్రవాదుల టార్గెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టింది. ఇందులో భాగంగా అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలో ఉన్న తిరాహ్ వ్యాలీలో రాత్రి 2 గంటల సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) JF-17 ఫైటర్ జెట్‌లతో 8 LS-6 బాంబులు ఉద్గారించింది. ఇది పాకిస్తాన్ తాలిబాన్ (TTP) ఉగ్రవాదులపై లక్ష్యంగా చేసిన దాడిగా తెలుస్తోంది.

ఉగ్రవాదుల టార్గెట్‌ పాక్‌ ఆర్మీ చేసి ఈ దాడుల్లో సుమారు 20-30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దాడులతో ఘటనా స్థలంలో ఐదు నుంచి 10 ఇళ్ల వరకు ధ్వంసం అయ్యాయని, 20 మందికిపైగా గాయపడ్డట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..