AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: ఇచ్చిన హామీని నెరవేర్చిన అమెరికా నూతన అధ్యక్షుడు.. ఒక్కో అమెరికన్ ఖాతాలో ఎంత సొమ్ము వేస్తారంటే..

Joe Biden: కరోనా వైరస్‌తో అతలాకుతలం అయిన అమెరికా పౌరులకు తాను అండగా ఉంటానంటూ ఇచ్చిన హామీని ఆదేశ నూతన అధ్యక్షుడు..

Joe Biden: ఇచ్చిన హామీని నెరవేర్చిన అమెరికా నూతన అధ్యక్షుడు.. ఒక్కో అమెరికన్ ఖాతాలో ఎంత సొమ్ము వేస్తారంటే..
Joe Biden
Shiva Prajapati
|

Updated on: Jan 24, 2021 | 7:17 PM

Share

Joe Biden: కరోనా వైరస్‌తో అతలాకుతలం అయిన అమెరికా పౌరులకు తాను అండగా ఉంటానంటూ ఇచ్చిన హామీని ఆదేశ నూతన అధ్యక్షుడు జో బైడెన్ నెరవేర్చుకోనున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక్కో అమెరికన్ ఖాతాలో 2వేల డాలర్లు వేసే అంశానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. దాంతో మరికొద్ది రోజుల్లో ఒక్కో అమెరికన్ ఖాతాలో సంబంధిత నగదు జమ కానుంది. ఈ విషయాన్ని అమెరికా వైట్‌ హౌస్ ధృవీకరించింది. కాగా, గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డొనాల్డ్ ట్రంప్ కన్నా మెరుగైన చర్యలు చేపడతానని బైడెన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇటీవల 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో ఒక ట్రిలియన్ డాటర్లను అమెరికాలోని ఒక్కో కుటుంబానికి 2వేల డాలర్ల చొప్పున ప్రత్యక్ష నగదు సాయం అందించనున్నారు. మిగిలిన వాటిలో కొంత మొత్తాన్ని చిరు వ్యాపారులను ఆదుకునేందుకు, మరికొంత కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినియోగిస్తారని అధికారిక సమాచారం. Also read:

హైదరాబాద్‌లో జనసేనాని పవన్‌‌తో సోమువీర్రాజు భేటీ.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పని చేయాలని నిర్ణయం

FaceBook: మాస్‌ లాగౌట్‌లపై స్పందించిన ఫేస్‌బుక్‌… అకౌంట్లు వాటంతంటే అవే ఎందుకు లాగౌట్‌ అయ్యాయంటే..

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..