‘అమ్మా ! పైకి లే !’, కాబూల్ పేలుడులో గాయపడిన తల్లి వద్ద విలపిస్తున్న పిల్లలు, వైరల్ వీడియో

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా, 5 గురు గాయపడ్డారు. భద్రతా దళాలను టార్గెట్ గా చేసుకుని ఈ పేలుడు జరిగింది...

'అమ్మా ! పైకి లే !', కాబూల్ పేలుడులో గాయపడిన తల్లి వద్ద విలపిస్తున్న పిల్లలు, వైరల్ వీడియో
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 22, 2021 | 11:51 AM

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా, 5 గురు గాయపడ్డారు. భద్రతా దళాలను టార్గెట్ గా చేసుకుని ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో గాయపడిన తమ తల్లి వద్ద కూర్చుని ఆమె పిల్లలు ఇద్దరు అదేపనిగా విలపిస్తున్న వైనం తాలూకు వీడియో వైరల్ అయింది. తమ తల్లికి ఏమైందో తెలియక ఆ చిన్నారులు విలపిస్తున్న దృశ్యాన్నివీడియోగా తీస్తున్న వ్యక్తి..,కామ్ గా ఉండాల్సిందిగా వారిని కోరుతూ వచ్చాడు.గాయపడిన ఆ మహిళను భద్రతా దళాలు చికిత్స కోసం తరలించాయి. కాగా ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఈ చిన్నారుల దుస్థితిని చూసి చలించిపోయారు. దారి (ఆఫ్ఘన్) భాషలో ‘మదర్ గెటప్’ ఆమె హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ వచ్చింది. ఈ తల్లీ పిల్లల దుస్థితి చూసి హృదయం ద్రవించిపోతోందని ఓ ట్విటర్ యూజర్ పేర్కొన్నారు. కాగా రక్తమోడుతున్న దుస్తులతో కూర్చున్న ఆ ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అటు ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఏ సంస్ధ ప్రకటించలేదు.

తాలిబన్లు కూడా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు : women dismissed from job due to her beauty video

దుబాయ్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు : Mahesh Babu in Dubai Smart police Station Video

రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..