AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump: ట్రంఫ్ టారిఫ్‌ టెర్రర్‌.. భారత ఎకామనీ భవిష్యత్‌పై ఎలా ప్రభావం చూపబోతుంది..?

భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ల పిడుగు వేశారు. పాతిక శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అనేక కారణాలు చెబుతున్నా... అక్కసుతోనే ఈ టారిఫ్‌లు వేశారన్నది సుస్పష్టం. బ్రిక్స్‌లో భాగమైనందుకు, రష్యా ఆయిల్‌ కొంటున్నందుకు, తమ వస్తువులపై ఎక్కువ పన్నులు వేస్తున్నందుకు ఇలా అనేక విషయాలను మనసులో పెట్టుకుని ట్రంప్‌ భారత్‌పై పిడుగులాంటి టారిఫ్‌ను సంధించారు. ఇది ప్యూర్‌ మైండ్‌గేమ్‌తో తీసుకున్న డెసిషన్‌. దీంతో భారత్‌లో పొలిటికల్‌ దుమారం కూడా చెలరేగింది.

Trump: ట్రంఫ్ టారిఫ్‌ టెర్రర్‌.. భారత ఎకామనీ భవిష్యత్‌పై ఎలా ప్రభావం చూపబోతుంది..?
Trump Tariff
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2025 | 10:02 PM

Share

ట్రంప్‌ దెబ్బ మామూలుగా పడలేదు. భారత్‌పై కనికరం లేకుండా 25శాతం సుంకాలని వేశారు. భారత్‌ పాక్‌ యుద్ధాన్ని ఆపేశాను.. అవన్నీ ట్రేడ్‌ డీల్స్‌ బెదిరింపులతోనే అంటూ గప్పాలు కొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇప్పుడు భారత్‌ను దొంగదెబ్బతీశారు. 25శాతం సుంకాలతోపాటు.. బయటకు చెప్పని పెనాల్టీ కూడా విధించారు. రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తున్న కారణంగానే పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే 25శాతం ప్లస్‌ పెనాల్టీ అంటే అది ఎంత శాతానికి చేరుతుందో ఇప్పడే బయటపడే విషయం కాదు. ట్రంప్‌ సుంకాలు భారత్‌లోని చాలా రంగాలపై ప్రభావం పడబోతోంది. ఆగస్ట్‌ 1 నుంచే ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఆయా రంగాల షేర్లు ఇప్పటికే కుప్పకూలాయి. భారత్‌కు అమెరికా ఎగుమతులు 41.8బిలియన్‌ డాలర్లుగా ఉంటే.. అమెరికాకు భారత్‌ ఎగుమతులు 87.4బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే దాదాపు ఏడున్నర లక్షల కోట్ల విలువైన సరుకులను భారత్‌ అమెరికాకు చేరుస్తోంది. ఇప్పుడు ఈ ఎగుమతులపై ట్రంప్‌ 25% సుంకాలు విధిస్తే.. భారతీయ ఆర్థిక వ్యవస్థ 0.5 శాతం జీడీపీని కోల్పోనుంది. ఇది పలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోర్లు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌పై వీటి ప్రభావం భారీగా ఉండబోతోంది. యాపిల్ ఐఫోన్లతోపాటు.. పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు భారత్‌లోనే తయారై.. అమెరికాకు ఎగుమతు అవుతున్నాయి. వీటిపై 25శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ విధించబోతున్నారు. అమెరికాకు 24 బిలియన్‌ డాలర్లు.. అంటే 2లక్షల కోట్లకు పైగానే భారత ఎగుమతులున్నాయి....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ ఇదే!
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంకరగా ఎందుకు ఉంటాయో తెలుసా? సైన్స్ ఇదే!
రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో..
రక్తం కారేలా హీరోయిన్ పెదవి కొరికిన స్టార్ హీరో..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
అతడు లేకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చేవాడినే కాదు..
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
మొబైల్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
ముగ్గురిని మింగేసిన నీటి కుంట..!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
అనంత్‌ అంబానీ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న బ్లింకిట్ ఏజెంట్!
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
డబుల్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. నెటిజన్స్ కామెంట్స్ ఇవే..
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
ఇంటర్ విద్యార్థి అద్భుత ఆలోచన.. షిప్పింగ్ కంటైనర్‌లో క్లాస్‌రూమ్!
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
పచ్చటి కొబ్బరిబోండం చూసి మోసపోకండి.. ఎక్కువ నీళ్లున్న కాయను..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..
నాలుగు రోజుల్లో వెండి ధర రూ.16 వేలు పతనం..బంగారం ఎంత తగ్గిందంటే..