AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేసింగ్‌లో.. డ్యాషింగ్.. ఓ లుక్కేయండి.. చూస్తే షాక్ తినాల్సిందే..

అమెరికా ఫ్లోరిడాలో జరుగుతున్న రేస్‌ వరల్డ్‌ ఆఫ్‌షోర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలిరోజే ఈ బోట్ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రేసింగ్‌‌లో పాల్గొన్న రెండు బోట్లు ఫల్టీ కొట్టాయి. వేగం అదుపు తప్పడంతో.. రెండు రేసింగ్ బోట్లు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండు బోట్లు పైకి ఎగిరి కింద పడిపోయాయి. ఐతే రెండు పడవల్లోని నలుగురు రేసర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే రెండు బోట్లు క్రాష్‌ అవడంతో రేసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే […]

రేసింగ్‌లో.. డ్యాషింగ్.. ఓ లుక్కేయండి.. చూస్తే షాక్ తినాల్సిందే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 08, 2019 | 7:48 PM

Share

అమెరికా ఫ్లోరిడాలో జరుగుతున్న రేస్‌ వరల్డ్‌ ఆఫ్‌షోర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలిరోజే ఈ బోట్ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రేసింగ్‌‌లో పాల్గొన్న రెండు బోట్లు ఫల్టీ కొట్టాయి. వేగం అదుపు తప్పడంతో.. రెండు రేసింగ్ బోట్లు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆ రెండు బోట్లు పైకి ఎగిరి కింద పడిపోయాయి. ఐతే రెండు పడవల్లోని నలుగురు రేసర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే రెండు బోట్లు క్రాష్‌ అవడంతో రేసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే ఈ రెండు బోట్లు ఢీకొట్టుకున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ