AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

గల్ఫ్‌లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని ప్రపంచం రిలాక్స్‌ అవుతున్నవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ రాత్రి ఇరాన్‌పై అమెరికా దాడి చేయబోతుందని ప్రకటించాడు. ఇరాన్‌లో వెనిజులా సీన్ రీపీట్ అవ్వబోతుందన్ని ట్రంప్ తెలిపాడు.

Donald Trump: వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!
Donald Trump Warns Iran Of An Attack Tonight.
Anand T
|

Updated on: Jun 11, 2026 | 10:34 PM

Share

పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని ప్రపంచం రిలాక్స్‌ అవుతున్నవేళ, క్షిపణులు గర్జించాయి. యుద్ధం మొదలైన 100 రోజుల తర్వాత కూడా మిసైళ్ల హోరు అక్కడి జనాన్నే కాదు,ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా అమెరికా హెలికాప్టర్‌ను ఇరాన్‌ కూల్చేయడంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ క్రమంతో  ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ రాత్రికి ఇరాన్‌పై అమెరికా గట్టి దాడికి పాల్పడబోతుందని ప్రకటించాడు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్, విమాన నిరోధక వ్యవస్థలు, అన్ని ఇతర రక్షణ వ్యవస్థలు అమెరికా దాడిలో నాశనమైపోయాయన్నారు. సమీప భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో, మేము ఖార్గ్ ద్వీపాన్ని, ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకుని, వారి చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణను సాధిస్తాంమన్నారు. వెనిజులా విషయంలో మేము చేసినట్లే ఇది కూడా ఉంటుందన్నారు. ఇది వెనిజులా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండింటికీ అద్భుతంగా కలిసి వస్తోందదని చెప్పుకొచ్చారు.

Donald Trump Warns Iran

Donald Trump Warns Iran

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
పంక్షన్‌ కోసం చెన్నై వెళ్లారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం..
పంక్షన్‌ కోసం చెన్నై వెళ్లారు.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఘోరం..
వామ్మో వర్షాకాలంలో పుదీనా తింటే ఇన్ని కష్టాలా? ఆయుర్వేదం ప్రకారం
వామ్మో వర్షాకాలంలో పుదీనా తింటే ఇన్ని కష్టాలా? ఆయుర్వేదం ప్రకారం
నాగుపాము కంటే డేంజర్.. నిద్రలోనే ప్రాణాలు తీసే ఈ పాము గురించి..
నాగుపాము కంటే డేంజర్.. నిద్రలోనే ప్రాణాలు తీసే ఈ పాము గురించి..
గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ!
గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ!
భారీ వర్షంలో వందే భారత్ .. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం
భారీ వర్షంలో వందే భారత్ .. నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్లిన దృశ్యం
ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 14 ఏళ్లకే ఏకంగా బుర్జ్ ఖలీఫాలోనే AI..
ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 14 ఏళ్లకే ఏకంగా బుర్జ్ ఖలీఫాలోనే AI..
రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు..!
రోజు రూ.50 ఆదా చేస్తే చాలు.. గ్యారంటీగా మీ చేతికి రూ.30 లక్షలు..!
నాగబంధంలో ఆ సీన్స్ కట్..
నాగబంధంలో ఆ సీన్స్ కట్..
మద్యం మత్తులో బస్సు కిందకు దూరి మందుబాబు హంగామా..
మద్యం మత్తులో బస్సు కిందకు దూరి మందుబాబు హంగామా..