Covaxin: అమెరికా మార్కెట్లో హైదరాబాద్‌ వ్యాక్సిన్‌… ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటిక్‌…

Bharat Biotech Deal For USA: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో రూపొందించిన వ్యాక్సిన్లలో హైదరాబాద్‌కు చెందిన కొవాగ్జిన్‌ ఒకటి. భారత్‌ బయోటిక్‌ కంపెనీ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటికే...

Covaxin: అమెరికా మార్కెట్లో హైదరాబాద్‌ వ్యాక్సిన్‌... ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌ బయోటిక్‌...
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:48 AM

Bharat Biotech Deal For USA: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో రూపొందించిన వ్యాక్సిన్లలో హైదరాబాద్‌కు చెందిన కొవాగ్జిన్‌ ఒకటి. భారత్‌ బయోటిక్‌ కంపెనీ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యాక్సిన్‌ అమెరికాకు కూడా ఎగుమతి కానుంది. కొవాగ్జిన్‌ను అమెరికాలో విక్రయించడానికి అక్కడి ప్రముఖ బయో ఫార్మా స్యూటికల్‌ కంపెనీ ఓక్యుజెన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్‌ను అమెరికాలో విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు కంపెనీలు పంచుకోనున్నాయి. ఇక ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కొవాగ్జిన్‌ అమెరికా హక్కులు ఓక్యుజెన్‌కు లభిస్తాయి. అమెరికాలో క్లినికల్‌ పరీక్షలు, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవడం, విక్రయం వంటి అంశాలను ఓక్యుజెన్‌ చూసుకుంటుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఇదిలా ఉంటే తొలిదశలో కొవాగ్జిన్‌ టీకా డోసులను భారత్‌ బయోటెక్‌ సరఫరా చేస్తుంది. ఆ తర్వాత టీకాను అమెరికాలో తయారు చేయడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆక్యుజెన్‌కు అందిస్తుంది. అమెరికాలో కొవాగ్జిన్‌ అమ్మకాలపై వచ్చిన లాభాల్లో 45 శాతం వాటా ఆక్యుజెన్‌ది కాగా మిగిలిన సొమ్ము భారత్‌ బయోటెక్‌కు లభిస్తుంది.

Also Read: కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి