Taliban Terror: ఆఫ్ఘన్ లో మొదలైన తాలిబన్ రాక్షస రాజ్యం..సెక్స్ బానిసత్వ భయంలో మహిళలు..

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల రాక్షస ఆజ్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా మహిళలకు అప్పుడే పీడకలలు రావడం ప్రారంభమయ్యాయి. భద్రత మాట అటుంచి కిరాతక తాలిబన్ నిబంధనలు వారి పాలిట శాపాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టెర్రర్..టెర్రర్.. మహిళలు వణికిపోతున్నారు.

Taliban Terror: ఆఫ్ఘన్ లో మొదలైన తాలిబన్ రాక్షస రాజ్యం..సెక్స్ బానిసత్వ భయంలో మహిళలు..
Afghan Women At Risk Of Enslavement Talibans Women
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 16, 2021 | 6:35 PM

ఆఫ్గనిస్తాన్ లో మళ్ళీ తాలిబన్ల రాక్షస ఆజ్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా మహిళలకు అప్పుడే పీడకలలు రావడం ప్రారంభమయ్యాయి. భద్రత మాట అటుంచి కిరాతక తాలిబన్ నిబంధనలు వారి పాలిట శాపాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టెర్రర్..టెర్రర్.. మహిళలు వణికిపోతున్నారు. తమను బలవంతంగా పెళ్లి చేసుకుని సెక్స్ బానిసలుగా మార్చేస్తారని అప్పుడే కుమిలిపోతున్నారు. 15 ఏళ్ళు లేదా 12 ఏళ్లయినా సరే.. ఆ వయస్సులోనివారు..45 ఏళ్ళ లోపు వితంతు మహిళల లిస్ట్ ఇవ్వాలని గత జులై నెలలోనే తాలిబన్ నాయకులు ఆఫ్ఘన్ లోని మత నాయకులను ఆదేశించారట. బదక్ షాన్, తఖార్ ప్రావిన్స్ లలోని మత నాయకులకు ఇలాంటి ఆదేశాలు అందాయి. మరి వారు ఆ జాబితాలను ఇచ్చారో లేదో తెలియదు. తమ తాలిబన్ ఫైటర్లకు వారిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారట.. ఇలా బలవంతంగా పెళ్లీ చేసుకున్న మహిళలను పాకిస్తాన్ లోని వజిరిస్థాన్ కి తరలించి అక్కడ వారికీ మతపరమైన ప్రబోధాలతో ‘రీ-ఎడ్యుకేట్ చేస్తారని, వారిని ఇస్లామ్ మతంలోకి మారుస్తారని తెలుస్తోంది.

గత 3 నెలల్లో ఆఫ్ఘానిస్తాన్ నుంచి సుమారు 9 లక్షల మంది నిష్క్రమించగా మిగిలినవారు భయం భయంతో బతుకుతున్నారు. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల క్రూర పాలనను మహిళలు ఇప్పటికీ మరిచిపోలేదు. నాడు వారి అరాచకాలు అన్నీఇన్నీ కావు. మహిళలు విద్య నేర్చుకోరాదని, బయటికి వస్తే తప్పనిసరిగా ఓ మగ తోడు ఉండాలని, బుర్ఖా ధరించి తీరాలని ఆంక్షలు ఉండేవి. వీటిని ఉల్లంఘించిన వారిని రాళ్లతో కొట్టి లేదా కొరడా దెబ్బలతో హింసించి హతమార్చేవారు. వేలాది మహిళలను సెక్స్ బానిసలుగా మార్చే వారు. ఆ భయానక ఘటనలను వారు ఇప్పటికీ విస్మరించలేపోతున్నారు.ఇటీవలే టైట్ డ్రెస్ ధరించిన ఓ యువతిని తాలిబన్లు కాల్చి చంపారు.

మరిన్ని ఇక్కడ చూడండి : పాగల్ ప్రేమికుడు విశ్వక్ సేన్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ :Vishwak Sen Exclusive Interview Video.

 టాయిలెట్‌లో గంటల కొద్దీ గడిపే భ‌ర్త‌.. భార్య ఏం చేసిందంటే..?వైరల్ వీడియో..:Husband Spends Hours in Toilet Video.

 డ్యాన్సులతో రచ్చ చేస్తున్న సింగిల్ చిన్నోడు.. వైరల్ అవుతున్న పాగల్ డాన్స్ వీడియో..:Vishwak Sen Dance Video.

 కారుతో ఎస్ఐని ఢీకొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో చేసారా..?కావాలని చేసారా..?(వీడియో):Hit SI with Car Video.

'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా