స్వీడన్‌లో ఫ్లైట్ క్రాష్.. 9 మంది మృతి

| Edited By:

Jul 15, 2019 | 2:25 AM

స్వీడన్‌లోని ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. స్టాక్‌హోమ్‌లో స్కైడైవింగ్‌ కోసం బయలు దేరిన విమానం గాల్లో లేచిన కొద్దిసేపటికే క్రాష్ అయ్యింది. దీంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఉత్తర స్వీడన్‌లో కొందరు వ్యక్తులు స్కైడైవింగ్‌ చేయడానికి పారాచూట్‌లు తీసుకెళ్లే చిన్న విమానంలో బయలు దేరారు. అయితే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్వీడన్‌లో ఫ్లైట్ క్రాష్.. 9 మంది మృతి
Follow us on