Japan princess : ప్రియుడి కోసం ప్యాలెస్‌ను వీడిన జపాన్ యువరాణి.. భావోద్వేగంలో పీఎం..(వీడియో)
భాజా భజంత్రీలు... విందు భోజనాలు.. అంబరాన్నంటే వేడుకలు.. ఇవేవీ లేకుండానే యువరాణి వివాహం జరిగింది. అయితేనేం మనసు దోచిన మనిషిని పెళ్ళి చేసుకున్న సంతోషం ముందు అవేమీ అక్కర్లేదనిపించిందా రాకుమారికి.
భాజా భజంత్రీలు… విందు భోజనాలు.. అంబరాన్నంటే వేడుకలు.. ఇవేవీ లేకుండానే యువరాణి వివాహం జరిగింది. అయితేనేం మనసు దోచిన మనిషిని పెళ్ళి చేసుకున్న సంతోషం ముందు అవేమీ అక్కర్లేదనిపించిందా రాకుమారికి. అందుకే రాచరికాన్ని, కోట్లాది రూపాయల రాజభరణాన్ని తృణప్రాయంగా వదులుకుంది. సామాన్యుడి ఇంట కోడలిగా అడుగుపెట్టింది. మూడేళ్ల ఎదురుచూపుల తర్వాత జపాన్ రాకుమారి మకో ఎట్టకేలకు తన ప్రేమను గెలిపించుకుని ప్రియుడు కీ కొమురోతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
మకో – కిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అధికారికంగా ధ్రువీకరించింది. పెళ్లి తర్వాత మకో రాజప్రసాదాన్ని వీడారు. వీరి వివాహానికి మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలను నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కూడా ప్రకటించారు. ఇంటి నుంచి బయటకొచ్చే ముందు మకో.. తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని కన్నీరు పెట్టుకుని ఒకింత భావోద్వేగానికి గురైంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Bommarillu Bhaskar: మరో మెగా పవర్ ఆఫర్ కొట్టేసిని బొమ్మరిల్లు భాస్కర్.. ఇది నిజమేనా అంటున్న అభిమానులు.. (వీడియో)
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

