అందమైన ఈ తోటను ముట్టుకుంటే ప్రాణాలు గాల్లోనే..! వీడియో

|

Oct 31, 2021 | 8:48 AM

అప్పుడప్పుడూ అలా ఏదైనా ఉద్యానవనానికి వెళ్లినప్పుడు అక్కడి పచ్చని చెట్లు, వాటికి పూసిన పూలు.. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్నికలిగిస్తాయి.

YouTube video player

అప్పుడప్పుడూ అలా ఏదైనా ఉద్యానవనానికి వెళ్లినప్పుడు అక్కడి పచ్చని చెట్లు, వాటికి పూసిన పూలు.. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్నికలిగిస్తాయి. అందమైన ఆ మొక్కలను చూడగానే వాటిని తాకాలని, ఆ పూల సువాసనలు ఆస్వాదించాలని అనుకుంటాం. అయితే అన్ని పూల తోటలూ ఇంత ఆహ్లాదకరంగా ఉండవు. ఇప్పడు మీకు ఒక విచిత్రమైన తోట గురించి చెప్పబోతున్నాం. అక్కడి మొక్కలను తాకినా, పూలను వాసన చూసినా మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదేంటో.. ఎందుకో తెలుసుకుందాం… ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: అమ్మా నీకు వందనం.. పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

విమానంలో పుట్టిన పిల్లలకు ఏ పౌరసత్వం లభిస్తుంది..?? వీడియో

Viral Video: చిన్నపిల్లలా మొసలిని ఎతుకున్న వ్యక్తి..! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Published on: Oct 31, 2021 08:47 AM