Viral Video: అమ్మా నీకు వందనం.. పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

అమ్మ.. ఈ సృష్టిలో అన్నింటిని మించిన ప్రేమ.. తల్లి ప్రేమకు మరేది సాటి రాదు.. బిడ్డల కోసం తల్లి పడే తాపత్రాయం అంతా ఇంతా కాదు.

Viral Video: అమ్మా నీకు వందనం.. పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2021 | 8:45 AM

అమ్మ.. ఈ సృష్టిలో అన్నింటిని మించిన ప్రేమ.. తల్లి ప్రేమకు మరేది సాటి రాదు.. బిడ్డల కోసం తల్లి పడే తాపత్రాయం అంతా ఇంతా కాదు. అనుకోని ప్రమాదం ముంచుకొస్తే.. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి తన ప్రాణాలనే అడ్డు పెట్టేస్తుంది.. అందుకే అమ్మ ప్రేమ ముందు యుముడైన తలవంచాల్సిందే. అనుకోకుండా ఎదురైన ప్రమాదం నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రాణాలనే అడ్డు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అందులో ఓ అమ్మ.. తన పిల్లాడితో కలిసి.. ఇటుకల పక్కన కూర్చుంది… అయితే ఆకస్మాత్తుగా.. ఆ ఇటుకలు పడిబోతుండడం గమనించింది. వెంటనే తన పిల్లాడిని అడ్డుగా నిల్చోని.. ఒక్క ఇటుక కూడా తన కొడుకుపై పడకుండా చూసుకుంది. ఈ ఘటనలో పిల్లాడు క్షేమంగా బయటపడిన.. అ స్త్రీకి మాత్రం కాస్త గాయలయినట్టుగా కనిపిస్తోంది. ఎదేమైన.. తల్లి పక్కన ఉంటే… ఎంతటి పెను ప్రమాదాన్నైనా.. తప్పించుకోగలము అనేది మరోసారి నిరూపితమైంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట్లో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ స్త్రీ చూపిన ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో..

View this post on Instagram

A post shared by ????????? (@naturetie)

Also Read: Puneeth Raj Kumar: ముగిసిన పునీత్ అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు

Puneeth Raj Kumar: మొదలైన అప్పు అంతిమ యాత్ర.. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరగనున్న పునీత్ అంత్యక్రియలు..

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంపై భావోద్వేగానికి గురైన బన్నీ, విజయ్‌.. ఏమన్నారంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే