PM Modi reaches Washington: అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. పరవశించి పోయిన ఇండియన్-అమెరికన్లు(వీడియో)

|

Sep 25, 2021 | 6:29 PM

వాషింగ్టన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, పరవశించి పోయిన ఇండియన్-అమెరికన్లు.వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టుకు వందమందికి పైగా ప్రవాసులు.క్వాడ్‌ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన ప్రధాని.. ఐదు రోజుల పాటు ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన..

Follow us on