న్యూయార్క్‌లో వావ్‌ అనేలా క్రిస్మస్‌ డెకరేషన్‌.. ధగధగలతో మెరిసిపోతున్న వీధులు.. వీడియో

|

Dec 24, 2021 | 5:11 PM

అమెరికాలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. న్యూయార్క్‌ వీధులు క్రిస్మస్‌ అలంకరణలతో ధగధగ వెలుగులతో మెరిసిపోతున్నాయి. అంతెత్తున క్రిస్మస్‌ ట్రీ లెక్కకు మించిన విద్యుత్ దీపాల అలంకరణతో కన్నుల పండువగా ఆకట్టుకుంది.

అమెరికాలో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. న్యూయార్క్‌ వీధులు క్రిస్మస్‌ అలంకరణలతో ధగధగ వెలుగులతో మెరిసిపోతున్నాయి. అంతెత్తున క్రిస్మస్‌ ట్రీ లెక్కకు మించిన విద్యుత్ దీపాల అలంకరణతో కన్నుల పండువగా ఆకట్టుకుంది. విద్యుత్‌దీపాల అలంకరణను న్యూయార్క్‌ వాసులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. నగరంలో ఘనంగా జరిగే క్రిస్మస్‌ సంబరాలకు ట్రైలర్‌ లాంటి ఈ వన్‌ మినిట్‌ వీడియో అద్దం పడుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

IPHONE 14PRO : సరికొత్త ఫీచర్లతో యాపిల్ కొత్త ఐఫోన్లు !! కెమెరా, ర్యామ్‌లో భారీ మార్పులు !! వీడియో

ఇంటర్‌ తర్వాత ఈ కోర్సు చేస్తే త్వరగా జాబ్‌.. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో మెరుగైన అవకాశాలు.. వీడియో

రుచి పేరుతో అధికంగా ఉప్పు తింటున్నారా ?? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు.. వీడియో

Black Rice Benefits : నల్ల బియ్యం.. డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు !! వీడియో

Tamarind Water Benefits : చింతపండు నీళ్లతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

 

Follow us on