US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి

Updated on: Mar 07, 2026 | 5:54 PM

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ కీలక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. జోర్డాన్‌లోని థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ అతిపెద్ద విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. ఈ దాడితో 2760 కోట్ల విలువైన రాడార్లు నిర్వీర్యమయ్యాయి, పేట్రియాట్ వ్యవస్థలపై భారం పడుతోంది. గల్ఫ్ దేశాల కీలక మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతున్నాయి.

మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరాన్ వ్యూహాత్మక దాడులను ముమ్మరం చేసింది. ఇటీవల జోర్డాన్‌లోని అత్యాధునిక టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిని యుద్ధంలో తమ అతిపెద్ద విజయవంతమైన చర్యగా అభివర్ణించింది. బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం గల ఈ థాడ్ వ్యవస్థ రాడార్లు సుమారు 2,760 కోట్ల రూపాయల విలువైనవిగా అంచనా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం

Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇదే

బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం

ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన

Follow Us